పిక్ టాక్ : నడుము నాభి అందాలతో మతి పోగొడుతోంది

Update: 2023-03-09 17:00 GMT
కళ్యాణ్ రామ్‌ విజయదశమి సినిమాలో హీరోయిన్‌ గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ వేదిక. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇన్నాళ్లు అయినా కూడా ఏమాత్రం అందం తగ్గలేదు కదా వయసు పెరుగుతున్న కొద్దీ అందం ఇంకాస్త పెరిగింది.

తెలుగు లో కంటే ఇతర భాషల్లో ఎక్కువ సినిమాలు చేసిన వేదిక సోషల్‌ మీడియాలో ఈ మధ్య తెగ సందడి చేస్తోంది. అందాల ఆరబోత చేయడంతో పాటు విభిన్నమైన ఫొటో షూట్స్ తో ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ఎంటర్‌ టైన్ చేస్తూనే ఉంది. ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోత ఫొటోలు ఎప్పుడు కూడా వైరల్‌ అవుతూ ఉంటాయి.

తాజాగా మరోసారి ఈ అమ్మడి యొక్క ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా నడుము నాభి అందాన్ని చూపిస్తూ ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫొటోలు చూపు తిప్పుకోనివ్వడం లేదు. హీరోయిన్‌ గా ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులను సినిమాలతో మెప్పించలేక పోయినా కూడా ఇలాంటి ఫొటోలతో మాత్రం మెప్పిస్తుంది.

ప్రస్తుతం తెలుగు తో పాటు పలు భాషల్లో సినిమాలను చేస్తోంది. గత ఏడాది ఈమె నుండి పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాదిలో కూడా కనీసం రెండు మూడు సినిమాలు అయినా వేదిక నుంచి వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News