మార్కెట్ లో ఇప్పుడు ప్రతీదానికి ఇన్సురెన్స్ ఫెసిలిటీ ఉంది. మనిషి జీవిన విధానంలో ఇన్సురెన్స్ కూడా ఓ భాగమైంది. వాడే వస్తువు దగ్గర నుంచి మానవుడి జీవిత కాలం ముగిసేవరకూ ఇన్సురెన్స్ చేయించుకునే అవకాశాన్ని కంపెనీలు పోటీ పడి మరీ అందిస్తున్నాయి. ధనవంతులు అంతా ఇలాంటి ఇన్యూరెన్స్ అవకాశాల్ని చక్కగా వినియోగించు కోగలుగుతున్నారు. జీవితాన్ని సాఫీగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే మనిషి బాడీలో ప్రతీ పార్టుకి కూడా వేర్వురుగా ఇన్సురెన్స్ లు చేయించుకుంటున్న వారు ఎందరో ఉన్నారు.
తాజాగా బ్రెజిల్ కి చెందిన మోడల్ నాధీ కిహారా బాడీలో ఓ పార్టుకి 13 కోట్ల రూపాయల ఇన్సురెన్స్ చేయించిందిట. మరి ఆ భాగం ఏంటో? తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. నాదీ కిహారాకి తన పిరుదులు అంటే ఎంతో ఇష్టం అంట. వాటిని అలాగే మెయింటెన్ చేయాలనుకుంటుందిట. వాటిపై ఎంతో జాగ్రత్త తీసుకుంటానని..తన శరీరానికి అందాన్ని తెచ్చి పెట్టేవి కూడా ఆ పిరుదులేనని అంటోంది. అలాంటి పిరుదుల్ని గాలికి వదిలేస్తే ఎలా? అందుకే ఓ ప్రముఖ ఇన్సురెన్స్ కంపెనీతో టై అప్ అయి పిరుదులకి ప్రత్యేకంగా ఇన్సురెన్స్ చేయించిందిట. వాటికి ఏదైనా డ్యామేజ్ జరిగితే సదరు ఇన్సురెన్స్ కంపెనీ 13 కోట్ల వరకూ చెల్లించేలా ఇన్యూరెన్స్ చేయించిదిట.
అయితే ఇక్కడ కండీషన్స్ అప్లై తప్పనిసరి. కంపెనీ నార్మ్స్ ప్రకారం ఇన్యూరెన్స్ క్లైమ్ అవుతుంది. కావాలని వాటికి డ్యామేజ్ జరిగే లా వ్యవహరిస్తే ఒక్క రూపాయి కూడా కంపెనీ ఇవ్వదు. కంపెనీ నిబంధనలకు లోబడి ఏదైనా జరిగితేనే..రూల్స్ ప్రకారం కంపెనీ చెల్లిస్తుంది. మరి పిరుదులకి ఈ భామ అంత వెయిట్ ఇస్తుదంటే దీనికి బలమైన ఓ కారణం ఉందండోయ్. వాటి కారణంగా నే 2021 లో మిస్ బుమ్ బుమ్ వరల్డ్ టైటిల్ ని సొంతం చేసుకుంది. అందుకే వాటికి 1.3 మిలియన్లు (13 కోట్లు) బీమా వర్తించేలా ఇన్సురెన్స్ చేసింది.