ఒకప్పుడు బాలీవుడ్ ని ఓ ఊపు ఊపిన హీరోయిన్స్ లలో ప్రీతి జింతా కూడా ఉంది. అమ్మడు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచే పరిచయమైన బాలీవుడ్ లోనే తన కెరీర్ ను కొనసాగించింది. అక్కడ తన కెరీర్ ను చాలా సక్సెస్ ఫుల్ గా రాణించి దాదాపు బి టౌన్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇకపోతే సినిమా కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ ను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది.
ప్రీతి అమెరికా కు చెందిన జీన్ గుడ్నఫ్ అనే బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకుంది. దీంతో ఈ మధ్య సీనియర్ బ్యూటీ అక్కడే ఎక్కువగా కనిపిస్తోంది. స్వదేశంలో వ్యాపారాలు ఉన్నా కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ఇక రీసెంట్ గా అమ్మడు ఒక డిఫరెంట్ ఫొటోను సోషల్ మిడియలో పోస్ట్ చేసింది. జులై 4న అమెరికా ఇండిపెండెన్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విదేశీ స్నేహితురాలితో సెలబ్రేషన్స్ లో ఉన్నట్టు సొట్ట బుగ్గల సుందరి పోజ్ ఇచ్చింది.
ఇంటికి దూరంగా మరో ఇంట్లో అన్నట్లు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ప్రీతి వేసుకున్న డ్రెస్ పై బికినీ ప్రింట్ ఉండడంతో ఓ సెకండ్ ఆమె బికినీ వేసుకుందా ఏంటి? అని అందరూ షాక్ అయ్యారు. అయితే అది న్యూ అమెరికన్ బికినీ అంటూ ప్రీతి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మిడియలో వైరల్ అవుతున్నాయి.