బుల్లితెరపై పార్వతీదేవిగా నటించిన సోనారికా భడోరియా.. తనను గ్లామరస్ గా చూపించే బికినీ ఫోటోలను షేర్ చేసినప్పటి నుంచి వివాదం మొదలైంది. పార్వతి పాత్ర చేస్తూ పవిత్రంగా కనిపించకుండా.. ఇలాంటి డ్రస్సులు వేసి ఆ దేవతను అవమానించిందని కూడా అంటున్నారు చాలామంది. అసలు ఆన్ స్క్రీన్ పై ఉన్నట్లుగా ఆఫ్ స్క్రీన్ లో ఉండాల్సిన అవసరమేంటో అర్ధం కాని విషయం.
దేవతగా నటించినా, గ్లామర్ డాల్ గా ఓవర్ ఎక్స్ పోజింగ్ చేసినా.. అదంతా వాళ్లకి సంబంధించినంత వరకూ యాక్టింగ్ మాత్రమే. అసలు ఇలా రెండింటినీ ముడిపెట్టి మాట్లాడే కల్చర్ మనదగ్గర తప్ప వేరే ఎక్కడా కనిపించదు. వేరే ఏ దేశంలో అయినా సరే పర్సనల్ వ్యవహారాలను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతారు కానీ.. వాటి గురించి కామెంట్స్ చేసే పద్ధతి లేదు. సోనారిక దేవతగా నటించినంత మాత్రాన.. ఆమెకు గుడి కట్టి రోజూ పూజలు చేసే భక్తులు ఉండరు కదా అనే పాయింట్ ని కూడా జనాలు మర్చిపోతుండడం ఆశ్చర్యకరమే.
ద్రౌపదిగా నటించినంత మాత్రాన నిజ జీవితంలో ఐదుగురు భర్తలను ఏ అమ్మాయి చేసుకోదు కదా. అలాగే ఇప్పుడు ఆన్ స్క్రీన్ పై సోనారిక పార్వతిగా కనిపించింది కాబట్టి.. రియల్ లైఫ్ లో పవిత్రంగా కనింపించాలనడం కరెక్ట్ కాదు. తను నటించే ఒక పాత్ర కోసం చీరలు కట్టుకుంది కాబట్టి.. జీవిత కాలం ఆమె అలాగే ఉండాలనడం, బికినీలో కనిపిస్తే ట్రాలింగ్ చేయడం సరికాదని.. జనాలు అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.